రోడ్డు భద్రతే లక్ష్యం.. మల్లాపూర్‌లో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం ప్రారంభం
Tue, Jan 13, 2026, 09:43 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 20, 2024, 02:29 PM
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రావు పాటిల్ ఇంటిలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి శుక్రవారం మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి హాజరై, స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు గ్రామ పార్టీ అధ్యక్షుడు యాదవరావు పటేల్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.