సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Thu, Dec 26, 2024, 07:13 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల లబ్ధిదారులు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని గురువారం కలిసి రాజీవ్ గృహకల్పలోని మౌలిక వసతుల కల్పనను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రాజీవ్ గృహకల్ప సముదాయాలలో నెలకొని ఉన్న మౌలిక వసతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని అన్నారు.