సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Fri, Dec 27, 2024, 10:46 AM
దేశ కీర్తి, ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచేడ్ గ్రామంలో నిగమనీడమ్-వేద గురుకులంలో మాజీ డీఎస్పీ, రచయిత డి. నళినీ ఆచార్యా సనాతన ధర్మంపై రచించిన 'వేదం-యజ్ఞం' అనే పుస్తకాన్ని వేదశ్రీచిదానంద సరస్వతి స్వామితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వేదం అందరూ చదవడంతో పాటు సనాతనధర్మాన్ని కాపాడాలన్నారు.