GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్
Sat, Jan 10, 2026, 10:49 AM
|
|
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 02:17 PM
KCR గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు, అసెంబ్లీలో చర్చలకు రావాలని CM రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్టానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
తాను ఆరు గ్యారంటీలకు నిధులు అడగడం లేదని, RRR, మెట్రో, మూసీ ప్రాజెక్టులకు నిధులు అడుగుతున్నానని స్పష్టం చేశారు. TGలో తాను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదని తెలిపారు. నిరుద్యోగ రేటును 8.8 నుంచి 6.1 శాతానికి తగ్గించామని CM పేర్కొన్నారు.