కల్లూరు మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. మహిళా ఓటర్లదే పైచేయి
Fri, Jan 02, 2026, 12:26 PM
|
|
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 04:00 PM
బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంట్రల్ ఆప్ ఎక్సిలెన్సీ విద్యార్థులు హోలీ పండుగను సహజ రంగులతో జరుపుకోవాలని గురువారం ర్యాలీ నిర్వహించారు.
పాఠశాల నుంచి మార్కెట్ కాంటా చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ తీశారు. ప్రిన్సిపాల్ శ్రీధర్ మాట్లాడుతూ సహజ రంగులతో హోలీ నిర్వహించుకోవాలని ఎలాంటి విఘాతం కలగదని తెలిపారు. విద్యార్థులు ర్యాలీలో ప్రకృతి, సహజ రంగుల గురించి నినాదాలు చేశారు.