ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 04:27 PM
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వీసీల నియామకాల్లో లంబాడీలకు తీవ్ర అన్యాయం జరిగిందని లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ సోమవారం తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం లంబాడీలు ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. అలాంటి సామాజిక వర్గం నుండి రెగ్యులర్ వీసీల్లో లంబాడి ప్రొఫెసర్లకు స్థానం కల్పించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.