ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 04:17 PM
నిరుద్యోగులకు ఎగ్జిమ్ బ్యాంకు శుభవార్త చెప్పింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ చేసిన వారు అర్హులు.
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మార్చి 22 నుంచి ఏప్రిల్ 15 లోపు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాలకు eximbankindia.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు దరఖాస్తు ఫీజు రూ.100 మాత్రమే.