|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 11:49 AM
నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్డు పై కారు బీభత్సం. మితిమీరిన వేగంతో డివైడర్‌ను ఢీ కొట్టి.. పల్టీలు కొట్టుకుంటూ ఇవతల రోడ్డు పైకి దూసుకువచ్చి టాటా సఫారి కారు ను ఢీ.క్యాబ్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్ మృతి.. టాటా సఫారి కారులో ప్రయాణిస్తున్న 5 మందికి తీవ్ర గాయాలు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి గచ్చిబౌలి వెళుతున్న టాటా జైలో కారు నార్సింగీ వద్దకు రాగానే మితిమీరిన అదుపు తప్పి డివైడర్‌ను ఢీ. గచ్చిబౌలి నుండి ఎయిర్ పోర్ట్ వైపు తమ రూట్లో వెళుతున్న టాటా సఫారీ కారును ఢీ. ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కార్లు. తప్పిన పెను ప్రమాదం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులు. మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజేంద్రనగర్ శివరాంపల్లి కి చెందిన ఆనంద్ కాంబ్లీగా గుర్తింపు