రోడ్డు భద్రతే లక్ష్యం.. మల్లాపూర్‌లో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం ప్రారంభం
Tue, Jan 13, 2026, 09:43 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 24, 2025, 12:38 PM
రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని RSK ఫౌండేషన్ అధినేత డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు తమ వంతు సహాయంగా సుమారు 110 కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందిస్తున్నామన్నారు.