GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్
Sat, Jan 10, 2026, 10:49 AM
|
|
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 06:48 PM
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ గురువారం హెచ్చరించారు. రాజకీయంగా, కుల, మత, ప్రాంతీయంగా ప్రజల భద్రతకు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మతాలను వ్యక్తులకు కించపరిచే విధంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.