![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 08:07 PM
రాష్ట్రంలోని అన్నదాతల ఖాతాల్లో మరో రెండు రోజుల్లో రైతుభరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 90 శాతం 'రైతు భరోసా' నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలించడం జరుగుతుందని, అవి మినహా మిగతా వ్యవసాయ భూములకు రైతుబంధు నిధులు మరో రెండు రోజుల్లో జామవుతాయని చెప్పారు.