![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 06:14 PM
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని హిందూ స్మశాన వాటికకు చెందిన స్థలంతో పాటు డొంకను ఆక్రమించుకున్న వారిలో బీపీఎల్ కుటుంబాలు మినహా మిగతా వారి అక్రమణల్లో ఉన్న నిర్మాణాలు తొలగించి, ఖాళీ స్థలాలను స్వాదీనం చేసుకోవాలని మధిర తహశీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్ లను సోమవారం మధిర ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.