|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 08:38 PM
ఇస్నాపూర్ మున్సిపల్ రుద్రారం గ్రామంలోని 23,24,25,26 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెల్పించాలని కోరిన ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ల శ్రీనివాస్ గారు,నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు,పటాన్ చెరు మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ గారు. రుద్రారం 23 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బేగరి పాండు,24 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పెలిమెల లత,25 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జంగంపేట సాయిబాబా,26 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వడ్డే గడ్డ రాజు,ఈ కార్యక్రమంలో రుద్రారం మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు,ఘనపూర్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి గారు,బీఆర్ఎస్వీ నాయకులు మేరాజ్ ఖాన్ గారు,పృథ్వి రాజ్ గారు,స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు