ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న 'హనుమాన్' – ప్రశాంత్ వర్మ హృదయపూర్వక గమనిక
Sun, Jan 12, 2025, 03:11 PM
by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:40 PM
లాస్ ఏంజెలిస్ కార్చిచ్చులో బాలీవుడ్ నటి ప్రీతి జింటా చిక్కుకున్నారు. అక్కడ పరిస్థితులను వివరిస్తూ ట్విట్టర్ ‘ఎక్స్’లో ఆమె ట్వీట్ చేశారు. ‘ఓ పక్క కార్చిచ్చు.. మరో పక్క మంచును చూసి భయాందోళనకు గురయ్యాం. చిన్న పిల్లలు, వృద్ధులతో చాలా మంది పొరుగు వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇవన్నీ చూసి నా హృదయం ద్రవించింది. మమ్మల్ని సురక్షితంగా ఉంచిన దేవునికి కృతజ్ఞతలు. కష్టపడి ప్రాణాలను, ఆస్తిని కాపాడుతున్నఅగ్నిమాపక సిబ్బందికి ధన్యవాదాలు’ అని తెలిపారు.
Latest News