ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న 'హనుమాన్' – ప్రశాంత్ వర్మ హృదయపూర్వక గమనిక
Sun, Jan 12, 2025, 03:11 PM
by Suryaa Desk | Sun, Jan 12, 2025, 02:49 PM
ప్రముఖ హాలీవుడ్ టెలివిజన్ దర్శకుడు హార్వే లైడ్మాన్(82) కన్నుమూశారు. జనవరి 3న సిమి వ్యాలీలోని ఆసుపత్రిలో తన తండ్రి క్యాన్సర్‌తో మరణించారని హార్వే కుమారుడు డాన్ లైడ్మాన్ తెలిపారు. ది వాల్టన్స్, స్కేర్, మిసెస్కింగ్, ది బ్లూ నైట్, ఫ్యామిలీ, హవాయి ఫైవ్-ఓ, హంటర్, కోజాక్, ఎయిట్ ఈజ్ ఎనఫ్, ది ఇనెక్రెడిబుల్ హల్క్ వంటి అనేక ఎపిసోడ్లకు లైడ్మాన్ దర్శకత్వం వహించారు. హాలీవుడ్ హిల్స్‌లో ఇవాళ ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.
Latest News