కల్లూరు మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. మహిళా ఓటర్లదే పైచేయి
Fri, Jan 02, 2026, 12:26 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 03:32 PM
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ తో పాటు అధికారులు, సిబ్బంది గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు మొక్క, జ్ఞాపిక, పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిపిఓ గిరిధర్, ఎంఈ వాసుదేవరెడ్డి, ఆర్ ఓ రవి గోపాల్ రెడ్డి, ఏఈ రవి, సానిటరీ ఎస్సైలు రవీందర్, పర్వీజ్, మేనేజర్ భవాని, గంగాకిషన్, నవీన్ తదితరులు ఉన్నారు.