by Suryaa Desk | Fri, Dec 20, 2024, 12:37 PM
వేములవాడ పట్టణంలోని హరిహర ఫంక్షన్ హాల్ వద్ద రెండు సంవత్సరాల బాలిక హన్సిక మిస్ అయింది. అయితే కోడిమ్యాల నుండి రమేష్ - రమ్య దంపతులు నిన్నటి రోజున బందువుల పెళ్లి కోసం వేములవాడకి వచ్చారు. రాత్రి బందువుల ఇంటి వద్దనే ఉండగా తెల్లవారు జమున బాలిక మిస్సయింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. అయితే దర్యాప్తులో భాగంగా శుక్రవారం ప్రభు అనే యువకుడికి పాప దొరకడంతో పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు.