by Suryaa Desk | Sat, Dec 21, 2024, 12:45 PM
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండల పరిధి తాళ్లగూడెం స్టేజీ వద్ద శనివారం ఓ కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ శివారులోని దమ్మయిగూడ వాసులు అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.