![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 05:47 PM
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓల్డ్ హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణతలో ముందుండాలని బుధవారం సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు బొక్కినపల్లి నాగరాజు కోరారు.
ఈ నెలలో జరగనున్న పదవ తరగతి పరీక్షల దృష్ట్యా సుఖీభవ ఆర్గనైజేషన్ వారు, తెలంగాణ చేనేత ఐక్యవేదిక సలహాదారుడు జడల ప్రభాకర్ హైస్కూల్ విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, వాటర్ బాటిళ్లను అందజేశారు.