![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 05:55 PM
బుధవారం వేములవాడ బీజేపీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అక్కపల్లి వివేక్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కటుకం శ్రీనివాస్, అన్నం నరసయ్య, కోశాధికారిగా పోత్తూరి వెంకటేష్, కమిటీ సభ్యురాలుగా శివాని.
మహిళా మోర్చా అధ్యక్షురాలిగా వెల్ది రాధిక, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షునిగా గడ్డమీది శ్రీనివాస్, యువ మోర్చా పట్టణ అధ్యక్షునిగా కీసరి యశ్వంత్ లను పట్టణ అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ నియమించారు. అనంతరం నియామక పత్రాలను అందజేశారు.