కల్లూరు మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. మహిళా ఓటర్లదే పైచేయి
Fri, Jan 02, 2026, 12:26 PM
|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 06:47 PM
భగత్ సింగ్ స్పూర్తితో మతోన్మాదంపై పోరాడాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆదివారం భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు తమ జీవితాలను తున ప్రాయంగా త్యాగం చేశారన్నారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, తరుణ్, దత్తు, గాంధీ, శ్రీకాంత్, ప్రదీప్, హనుమ, తదితరులు పాల్గొన్నారు.