వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం: వ్యాన్ ఢీకొని వృద్ధుడైన పశువుల కాపరి దుర్మరణం
Tue, Feb 03, 2026, 06:34 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 06:34 PM
TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. దీనిపై పోలీసులకు మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు. 11వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డిగర్ల ప్రసాద్‌ను ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.