వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం: వ్యాన్ ఢీకొని వృద్ధుడైన పశువుల కాపరి దుర్మరణం
Tue, Feb 03, 2026, 06:34 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 07:09 PM
మున్సిపల్ ఎన్నికల్లో కీలక దశ ముగిసింది. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే గడువు నేటితో పూర్తైంది. ఈ నేపథ్యంలో పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం రాత్రికి ప్రకటించనుంది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది. స్వతంత్రులకు ఎన్నికల గుర్తుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. గుర్తులు అందుకున్న వెంటనే అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.