పెందుర్తి మండలం చినముషిడివాడ కార్మికనగర్‌లో ఓ అపార్ట్మెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పీవీ శ్రీకాంత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కారణమని అనుమానం. హైదరాబాదులో శనివారం ఆయన అదృశ్యంపై కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులకు ముందే తన నిర్ణయాన్ని తెలియజేసినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వియవరాలు తెలియాల్సి ఉందీ.