కేరళలో సగం కాలిన మృతదేహం ఒకటి కలకలం రేపింది. తిరువనంతపురంలోని PA అజీజ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు చెందిన నిర్మాణంలో ఉన్న భవనంలో 80శాతం కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
కళాశాల యజమాని మహ్మద్ అబ్దుల్ అజీజ్ తాహాకు చెందిన మొబైల్ ఫోన్, కారు కూడా ఘటనాస్థలికి సమీపంలో లభ్యమయ్యాయి, దీంతో మృతదేహాన్ని డీఎన్‌ఏ టెస్టు కోసం ఆస్పత్రికి తరలించారు.