పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(BPSC) నిర్వహించిన 70వ ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలని అక్కడి అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రభుత్వం మరింత స్పష్టతతో వ్యవహరించలేకపోయింది. విద్యార్థులకు ఉన్నతాధికారి ఓపికగా విన్నవించారు. కానీ, నా సమాచారం ప్రకారం.. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవు’’ అని పేర్కొన్నారు.