బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసియున్న భగలాముఖి అమ్మవారి దేవస్థానoలో ఆదివారం మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్, వి రమణ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారికి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ స్వాగతం పలికి శాలువాల తో పూలమాలలతో ఘనంగా సత్కరించారు.