వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. బియ్యం మాయం కేసులో పేర్ని నాని చెప్పేవి కట్టుకథలని వ్యాఖ్యానించారు. ఆడవాళ్లు.
అరెస్ట్‌లంటూ పేర్ని నాని గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. సివిల్ సప్లై అధికారులు తనిఖీలకు వెళ్తే పారిపోయారని సెటైర్లు వేశారు. బియ్యం మాయం కేసులో ఎవరూ తప్పించుకోలేరని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.