వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలోనే తనను టార్గెట్ చేసి పేర్ని నాని కేసులు పెట్టించినప్పుడు ఏమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేర్నినానికేనా పిల్లలు.. తమకు లేరా అంటూ ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు పేర్నినానికి ఆడవాళ్లు గుర్తుకురాలేదా అని నిలదీశారు. పేర్నినాని నీ బ్యాటరీ వీక్ అయింది. చూసుకో అంటూ సెటైర్లు వేశారు.