AP: విజయవాడ నగర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దడంతో పాటు రోడ్లు, కనెక్టివిటీ పెంచాలని నిర్ణయించింది. ఈ పనుల బాధ్యతలను ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు అప్పగించింది. శనివారం ఎంపీ, ఎమ్మెల్యేలు విజయనగరంలో పర్యటించారు. నగర అభివృద్ధి సీఎం చంద్రబాబుకే సాధ్యమవుతుందని, ఆయన నాయకత్వంలో తామంతా ముందుకు సాగుతామన్నారు.