ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన తుషార్‌సింగ్ బిష్ట్ అనే వ్యక్తి తాను యూఎస్ మోడల్‌నని నమ్మించి..700మంది అమ్మాయిలను బుట్టలో పడేశాడు. బంబల్, స్నాప్‌చాట్.
వాట్స్‌ప్‌లో పలువురు యువతులతో చాటింగ్ చేసిన నిందితుడు వారి వ్యక్తిగత ఫొటోలు సేకరించి.. వాటిని ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్నాడు. తాజాగా ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తుషార్ బాగోతం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.