ఈ నెల 9న ఉదయం 5.30గంటలకు కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ చేయనున్నట్లు TTDఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి.
సర్వదర్శన టోకెన్ కౌంటర్ల ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 10నుంచి 19వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు. VIPలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్నారు.