![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:18 PM
తెలంగాణ అప్పుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత శుక్రవారం పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాతికేళ్ల ప్రస్థానం తెలంగాణ చరిత్ర అని ఆమె వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించే వరకు పాటుబడతామని కవిత చెప్పారు. మరో కుంభమేళా తరహాలో హనుమకొండ ఎల్కతుర్తి వద్ద ఏప్రిల్ 27న BRS రజతోత్సవం సభ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.ప్రజల పక్షాన BRS ఎప్పటికీ పోరాటం కొనసాగిస్తుందని ఆమె అన్నారు.