![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 07:53 PM
TG: కవిత లెక్క తప్పింది కాబట్టే నిజామాబాద్‌లో ఓడించారని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 'రాష్ట్ర అప్పును సీఎం తప్పు చెబుతున్నారని కవిత ఆరోపిస్తున్నారని, పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిన అప్పు రూ.8,19,158 కోట్లు అన్నారు. లెక్కలు తప్పు చెప్పి.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తామంటే మేము లెక్కలు చెప్పాల్సి వస్తుందని అన్నారు.