|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 06:22 PM
నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 600 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, 21 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన పేర్కొన్నారు.