మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఆదివారం మంగళగిరిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజధానిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ వాటర్, ఎలక్ట్రికల్, గ్యాస్, 18 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
![]() |
![]() |