బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 03:33 PM
అన్ని బంధాలలోకి గొప్పదైన బంధం స్నేహ బంధం. అయితే స్నేహితులైనంత మాత్రాన అంగీకరించకూడని అంశాలు ఏంటో చూద్దాం ? ఇతరుల ముందు స్నేహితులను చులకనగా మాట్లాడటం, అగౌరపరచడం చేస్తే.. అలా చేయవద్దని ఖచ్చితంగా చెప్పాలి. స్నేహితుడి వ్యక్తిగత విషయాల గురించి అందరిలో మాట్లాడి కామెడీ చేయాలని ప్రయత్నిస్తారు. అలాంటివి భరించనవసరం లేదు. ఏ బంధమైన వన్ సైడ్ ఉంటే ఎక్కువకాలం నిలవదు. నమ్మకం, గౌరవం లేని చోట స్నేహం బీటలు వారుతుంది.