బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 10:26 AM
పాలమూరు యూనివర్సిటీ ఆల్ ఇండియా / సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కు పాలమూరు యూనివర్సిటీ అథ్లెటిక్స్ విభాగంలో ఎంపికలు జరిగినట్లు పీ. డి. డా. వై. శ్రీనివాసులు తెలిపారు. గురువారం యూనివర్సిటీలో ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు టిఎన్పిఈఎస్ యూనివర్సిటీ చెన్నై మరియు యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ కేరళ లో జరుగు సౌత్ జోన్ టోర్నమెంటులో పాల్గొంటారని అన్నారు.