బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 10:10 AM
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పెగడపల్లి గ్రామానికి చెందిన గోపగోని రాములు ఈత చెట్టు నుండి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించినట్టు తెలిపారు. తక్షణ సహాయం మరియు ఎక్స్గ్రేషియాను వెంటనే అందించాలని సర్వాయి పాపన్న మొగ్గ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాగిరి అంజి గౌడ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వేగోళం శంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.