బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 08:41 AM
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారిపై నాంపల్లి మండలం రేఖ్య తండా వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంకు చెందిన భరతాచారి(27) తన అత్తగారి ఊరైన పీఏ పల్లి మండలం ఘనపురంలో జరిగే తన మరదలు ఎంగేజ్ మెంట్ కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.