సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Thu, Dec 26, 2024, 02:17 PM
మరికల్ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి గురువారం బీజేపీలో చేరారు. ఆయనకు రాష్ట్ర నాయకులు నాగురావు నామాజి కషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పార్టీ విధానాలు, మోడీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రతంగ్ పాండు రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.