బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 24, 2025, 04:02 PM
నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం గరిడేగవ్ గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న బీరప్ప స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి హాజరయి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వారితోపాటు వారి కూతురు శ్రేయ రెడ్డి మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్లు బాలాజీ రావు, కేరోబా రావు, పండరి గోండ, కురుమ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.