బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 24, 2025, 04:04 PM
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యు) ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఖాళీగా ఉన్న డే వాచ్ ఉమెన్ ను వెంటనే నియమించాలని గ్రీవెన్స్ ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చారు. దీనితో విద్యార్థుల బాగోగులు, హాస్టల్ బాగోగులు చూడటానికి అనేక ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కంటున్నారని అన్నారు.