![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 10:42 AM
హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ చేస్తున్న పి. రాహుల్ అనే విద్యార్థి స్నేహితునితో కలిసి వ్యక్తిగత అవసరాల నిమిత్తం అదే స్నేహితునితో పల్సర్ బైక్ పై పట్టణంలోకి వచ్చి తిరిగి క్యాంపస్ హాస్టల్ కు వెళుతున్న క్రమంలో దుర్గానగర్ ఛౌరస్సా వద్ద (ఆరాంఘర్) బైక్ ను ఢీకొట్టిన టిప్పర్ దీంతో బైక్ పై వెళ్ళుతున్న ఇద్దరిలో మనోహర్ కు స్వల్ప గాయాలు కాగా వెనక కూర్చున్న రాహుల్‌కు తీవ్ర గాయాలు కావడంతో.. ప్రాణాపాయస్థితిలో ఉన్న రాహుల్ఇది ఇలా ఉంటే టిప్పర్‌తో ఢీ కొట్టిన డ్రైవర్ సంబంధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే బాధితులకు ఎలాంటి సమాచారం లేకుండా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రాహుల్(బండి పై వెనక సీటులో కూర్చున్న) పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. బండి నడిపిన వ్యక్తితోసహా వెనక కూర్చున్న వ్యక్తిని కూడా నిందితుడిని చేయడం సమంజసమేనా అని మండిపడుతున్న బాధితులు