![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 02:13 PM
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దతండా గ్రామంలో రేషన్ షాపు వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం మున్సిపల్ కమిషనర్ అళ్ళ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తుంబూరు దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరినాథ్ బాబు, తహశీల్దార్ రాంప్రసాద్, భూక్య సురేశ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.