![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 06:07 PM
కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త ప్రాణదాత కటుకం గణేష్ కు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు తీసుకున్న సందర్భంగా బుధవారం కోరుట్లలోని శ్రీ నారాయణ స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో కరస్పాండెంట్ జ్యోతిర్మయి ఆయనకు ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి అవసరం ఉన్న అత్యవసర సమయంలో రక్తాన్ని అందించడంలో ముందంజలో ఉన్న గణేష్ ధన్యజీవని పలువురు అభినందించారు.