![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 03:51 PM
మునుగోడు మండలంలోని గాదగోని మల్లయ్య మృతి చెందిన ఘటన చొల్లేడు గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గాదగోని మల్లయ్య (116) మంగళవారం.
మధ్యాహ్నం మృతి చెందడం జరిగింది. మల్లయ్యకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మల్లయ్య మృతితో కుటుంబంలో అలాగే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.