బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 03:57 PM
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగింది. పనులు కావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 30 శాతం కమీ షన్లు చెల్లించాలనే ప్రచారం జరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి స్పందించి కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని సూచించారు. అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.