బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 04:21 PM
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా మండల మహిళా అధ్యక్షురాలు అందే శ్రీవర్ణ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల బలోపేతానికి అన్ని గ్రామాల మహిళా అధ్యక్షురాల విది విధానాలు చర్చించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో బ్లాకు, మండల, గ్రామస్థాయి అధ్యక్షులు పాల్గొన్నారు.