బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 04:16 PM
ఖమ్మం నగరం 54 వ డివిజన్ వైరా రోడ్ కృషి భవన్ సమీపంలోని శ్రీ కృష్ణ నగర్ లో గల అంగన్వాడి కేంద్రంలో బుధవారం ఉదయం 11-00 లకు ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు, గర్భిణి స్త్రీలకు బాలింతలకు ఇమ్యూనైజేషన్ జరిగింది.ఈ సందర్భంగా నర్సులు అంగన్వాడి కేంద్రానికి వచ్చి చిన్నారులకు ఇంజక్షన్లు (టీకాలు) చేశారు. గర్భిణీలకు, బాలింతలకు ధనుర్వాతం రాకుండా వారికి కూడా నర్సులు ( 3, 4 వ నెలలో వేసే) ఇంజక్షన్లు చేశారు.